లింగాపూర్ వాసికి సన్మానం

లింగాపూర్ వాసికి సన్మానం

కామారెడ్డి పురపాలక సంఘం 11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన వైద్య ఉమాశేషా రావు కు అంబెడ్కర్ జయంతి సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థలో కవులకు ఆ సంస్థ అధ్యక్షుడు పున్న.రాజేశ్వర్ సన్మానించారు.విద్యార్థుల ను ఉద్దేశించి కవి అంబెడ్కర్ వ్యక్తిత్వం
పై కవిత వినిపించి ఆయన మార్గమే కులమతాలకు అతీతంగా అనుసరించాలి అని హితవు  పలికారు.ప్రముఖ టి.ఆర్.ఎస్ నాయకుడు పంపరి. శ్రీనివాస్,కామారెడ్డి జిల్లా కవులు పాల్గొన్నారు.


0/Post a Comment/Comments