తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా బాపు కేసీయార్ కి కృజ్ఞతలతో

తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా బాపు కేసీయార్ కి కృజ్ఞతలతోరైతు కంచము లో తెల్లటి బువ్వవై.....
పేదింటి ఆడభిడ్డలకు మేనమావమై..
ముసలోల్లకి పెద్దకొడుకువై..
మిషన్ కాకతీయతో 
చెరువులకు జీవం పోసి.
పల్లెల్లో ఉన్న కరువును సాగనంపి...
రైతుల జీవితాల్లో వెలుగులను నింపి.. 
దివ్యాంగుల పెద్దదిక్కై..
పారుతున్న కాళేశ్వరం కాలువవై.
పండుతున్న పైరై..
కదనరంగంలో కదిలితివి..
విజయపథంలో నడిపి..
వెలుగు దారిన పయనిస్తూ..
కలలన్ని నిజం చేస్తూ..
పదేండ్ల నుండి....
సాధించుకున్న తెలంగాణలో...
ఎన్నో నూతన పథకాలను ప్రవేశపెట్టి.....
ప్రజల సంక్షేమమే... 
ఊపిరిగా......
ఉద్యోగులకు అడగకుండానే అభయం ఇస్తిరి....
అన్ని కుల సంఘాలకు..
నగరంలో సొంత భవనాలు...
దేశానికే ఆదర్శంగా ఉండే నూతన సెక్రటరియెట్..
హుస్సేన్ సాగర్ తీరాన రాజ్యాంగ నిర్మాత...
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
ప్రపంచం చూపు మొత్తం...
తెలంగాణా వైపు మల్లేలా చేసిన మికు..మి పాలనకు..
 '' బాపు కేసీఆర్'' సారు మీకు ఉద్యమాభివందనాలు...

మీ మట్టపల్లి రమేష్.
మాడుగుల, రంగారెడ్ది జిల్లా.
9490807729

0/Post a Comment/Comments