తండ్రి

తండ్రి

నాన్న యొక్క విలువను తెలిసిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
"నాన్న" అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.నాన్నచనిపో యాక తనని స్మశానానికితీసుకె ళ్ళేదార్లోఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో 'నాన్ననాన్న.. నాన్న' అనిమూడుసార్లుపిలవమంటారు.కొడుకు  రెండు సార్లు బాగానేపిలుస్తాడు.మూడోసారి మాట రాదు. గుండెలో బాధ , గొంతులో తెలియని నొప్పి , కళ్ళల్లో నీళ్ళు.ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేదిఅదేఆఖరిసారి.ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు.ఆ పిలుపు తనకి అరక్షేణం మాత్రమే పట్టింది.కానీఆ అరక్షేణం లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది..మాత్రం.మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది!మనకి కొద్దిగా జ్వరంవస్తేఅల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన భవిష్యత్తు కోసం దాచిన  డబ్బులు కనిపిస్తాయి.చివరగా ఎవరైనా 'నువ్వుఇఓఏంసంపాదించావురా?' అని నాన్న ని అడిగేతే...'నా ఆస్తి నా కొడుకురా!' అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది!"*  

*ఇవ్వన్నీ కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని "నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న" అని పిలవాలని అనిపిస్తుంది.*
కాని...అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా... అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.

*So నాన్న ఉన్నప్పుడే తనని "నాన్న" అని ప్రేమగా పిలుద్దాంనాన్న పోయాక ఆయన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు..నాన్న ఉన్నపుడే తనతో రోజూ కొంత టైం గడుపుదాం!*ఆయన పోయాక FB లో     "my dad is my hero" అనే post లు పెట్టే బదులు... నాన్న ఉన్నప్పుడే నాన్న తో "నాన్న U are my hero" అని చెప్పుదాం.*

*అంత గొప్ప "నాన్న"అనే పదాన్ని  కించపరచకండి.*

*"తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న!*

*మారండి మారటానికి ప్రయత్నించండి!మన తల్లి-తండ్రులను సుఖఃసంతోషాలతో ఉండేలాగా చేద్దాము!
.

0/Post a Comment/Comments