జయహో శంకర

జయహో శంకర

జయహో శంకరా
తెలంగాణ అన్యాయన్ని
గణాంకాల తో వివరించి
జా గృతం చేసిన చైతన్య శీలి
తెలంగాణ ప్రజల గుండెల్లో
దాగి ఉన్న అభిమాన దైవం
కె.సి.ఆర్ రాజకీయ పోరాటానికి
ఉథం ఇచ్చి 
ఉద్యమాలకు ఊపిరిలుది
పోరాట సైనికులను తయారు చేసి
కాకతీయ,సి.ఫె. ల్ లో
నీ పని తీరుతో ప్రగతి సాధకుడవు అయ్యావు
మాటల్లో కాదు చేతల్లో
ఆదర్శాన్ని చూపి
దత్తత తీసుకొని
ఆదర్శంగా నిలిచావు
అజ్ఞ్మబ్రహ్మ చర్యం తో
తెలంగాణ ప్రజల హృదయాల్లో
వైతాళికుడవు అయ్యావు ఆస్తులుకాదు
 నీత్యాగల తో ఆప్తుడవు అయ్యావు
కె.సి.ఆర్ కలలకు ఆయువు పుట్టువు అయ్యావు
ఆశించిన తెలంగాణ చూడకున్న నీవు అశీర్వదిస్తూనే ఉంటావు
అసమానతలు లేని నీ ఆదర్శాల తెలంగాణ అవిష్కరించినప్పుడే
వాటి సాధనకు కె.సి.అర్ కు
దీవెనలు ఇవ్వు
నీవు తెలంగాణ జాతిపీతగా
మలి తొలి దశల ఉద్యమ ఊపిరి నీవు
నీకు ఒక దండ, ఒక స్ఫురణ కాదు
నీవు ఆశించిన తెలంగాణ
అవిష్కృతమైనప్పుడే
సామాజిక, ఆర్ధిక తెలంగాణ
అవిష్కృతమైనప్పుడే
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments