నేడే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

నేడే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

అక్షరాస్యత కుకృషిచేస్తున్నా లెక్చరర్ ఉమాశేషారావు
 నేడే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ0

సెప్టెంబర్ 8న అంతర్జాతీయఅక్షరాస్యతదినోత్సవంగాజరుపుకోవడంఆనవాయితీగా వస్తుంది. నవంబర్ 17 ,1965లోఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థయునెస్కోసభ్య దేశాల విద్యాశాఖమంత్రుల మహాసభ అనంతరం దీన్ని ప్రకటించగా19 66 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు యునెస్కో 1990సంవత్సరాన్నిఅక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితిఅయితే2003 2012దశాబ్దాన్నిఅక్షరాస్యతా దశాబ్దంగాప్రకటించింది'లిటరసీ ఫర్ ఆల్ వాయిస్ ఫర్ఆల్'అనే అంశాల్నిలక్ష్యంగానిర్దేశించుకుంది .అసలు అక్షరాస్యత అంటే ఏంటిసాంప్రదాయకంగాభాషను ఉపయోగించినందుకు అవ సరమైనచదవడంరాయడంవిన డంమాట్లాడడంఅనేనాలుగు ప్రాథమికఅంశాలుతెలుసుకోవడాన్ని అక్షరాస్యత అనవచ్చు అయితేమనిషిదైనందినజీవితంలో రాయడం చదవడం మాత్రమే అక్షరాస్యత కాదని అక్షరాస్యతఅంటేమనిషి గౌర వంఅవకాశాలుఅభివృద్ధిగురించిచెప్పడమేనిజమైనఅక్షరాస్యత అని కొంతమందిపెద్దలుచెబు తుంటారుఉన్నతమైనజీవనానికిప్రపంచంఅన్నిరంగాల్లోముందు కు సాగేందుకు విద్య విజ్ఞా నం ఎంతోఅవసరంప్రపంచంలో వెనుకబడి ఉండడానికి కొన్ని దే శాలకు సమస్య నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడమేభారతరా జ్యాంగం కూడా ఉచిత విద్యాని ర్వహణకు చట్టం 2009లో రూ పొందించింది ఇది 2010 ఒకటి ఏప్రిల్ నుంచిఅమల్లోకివచ్చింది భారతరాజ్యాంగం86వసవరణ చేయగా ఈ బిల్లును రెండోజులై 2009లోమంత్రివర్గంఆమోదించి ఉభయ సభల ఆమోదంతో 26ఆగస్టు2009లోచేయబడింది ప్రస్తుత భారత దేశంలో ఆరు సంవత్సరాలనుండి14సంవత్సరాల వరకు నిర్బందోచిత విద్య అమలుచేయబడుతుందిఅయితే ఇక్కడ మనం సమాజంలో భాగమే కాబట్టి ప్రతి ఒక్కరు నిరక్షరాస్యత లేకుండా ఒక్కరు ఐదుగురిని చక్రియ పద్ధతిలో అక్షరాసులుగా చేస్తే ఈ సమ స్య ఉండదు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పనిచేస్తున్న సివిక్స్ లెక్చరర్ తానుడిగ్రీచేస్తున్నసమయంలోనేవయోజనవిద్యాబోధకులుగా తనసొంతగ్రామంలో200మందిని అక్షరాస్యులుగా చేయడం జరిగిందిఅదేకాకుండాఅక్షరాస్యత కోసం వయోజనవిద్యకేంద్రం వారు నిర్వహించిన నాటికల పోటీలో జిల్లా స్థాయిలోఉత్తమ నాటిక రాసినందుకు అవార్డు పొందడం జరిగింది మరియు అక్షరకిరణంఆధ్వర్యంలోఅక్షరాస్యతప్రాముఖ్యతపైనిర్వహించిన కవితా పోటీల్లో స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగిందిఇదేకాకుండావయోజన విద్య పై పూర్తిగా గ్రామీణ భాషలోజానపదగేయాలుకూడా రాసి ప్రాచుర్యం పొందడం జరిగిందివయోజనవిద్యడైరెక్టర్ చే మేమేంటోను కూడా తీసుకో వడం జరిగింది ఇప్పటికీ తనకు వీలుదొరికినప్పుడుతనచుట్టుపక్కల ఉన్న నిరక్ష రాస్యు లకు కనీసంసంతకంపెట్టడంనేర్పడం జరుగుతుంది అక్షరం అంటే క్షరము లేనిది అందుచేత వారి మాతృభాషలో వారిమాండలిక భాషలోనే కనీసం చదవడం రా యడం చేయాలిప్రతిరాష్ట్రంకూ డాకేరళమాదిరిగాఅక్షరాస్యతలో ముందున్నప్పుడే ప్రభుత్వ సంక్షేమపథకాలుప్రభుత్వపథకాలవిలువఅర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అవశ్యకతతెలుస్తుందినిరక్షరాస్యులు కనీస అవగాహన లేక మోసపోతున్న సంఘటనలు కోకోలలుభారతదేశవెనుకబాటుఒకకారణంప్రపంచదేశాలతో పోలిస్తేఅక్షరాస్యతలోవెనుకబడటమేకారణంప్రపంచనిరక్షరాస్యతలోసగంమందిమనదేశంలోనే ఉండడం విచారకరం భావవ్యక్తీకరణ స్వాతంత్రాన్ని ఇన్ఫర్మేషన్టెక్నాలజీనిఅక్షరాస్యత ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలు పిల్లలే కాకుండావయోజనులపై కూడా అక్షరాస్యత పై దృష్టి పెట్టినిరక్షరాస్యతనుయుద్ధప్రాతిపాదికన నిర్మూలించాలి అని ప్రతి ఒక్కరూ తన సమీపంలో లేదాతమబంధువులలోనిరక్షరాస్యులను గుర్తించి అక్షర బోధ న చేయాలి ఆస్తులు ఇచ్చినకరి గిపోతాయి అన్నం పెట్టిన తిరిగి ఆకలవుతుంది అక్షరం నేర్పితే అదివ్యక్తిత్వంనైపుణ్యాన్నిపెంచి వికాసంతో పాటు సమాజ అభి వృద్ధి జరుగుతుంది అదే అదే ఆలోచనతో నేటి కూడా మొహ మాటం లేకుండా అక్షరాస్యత కోసం కృషిచేస్తున్నశేషారావును అభినందించాల్సిందే.ఒక స్త్రీ వి ద్యావంతురాలుఅయితేసమాజంమొత్తంమార్పుచెందుతుంది.స్త్రీ పురుష అక్షరాస్యత లోకూ డాతేడాలుపోవాలి.మేధస్సుకాదుకనీసఅవగహనకోసంఅందరంచదవాలి,రాయాలిప్రతిసమాజం ,రాష్ట్రం దేశము అ భి వృద్ధిలోఅక్షరజ్ఞానమేకీలకం.అందుకేఅక్షరంనేర్పుదాం,.నెరుద్దాం.
  అక్షరమే అనంతం
   క్షారం లేనిది అక్షరం
   పంచుకోలేరు
    దోపిడీ చెయ్యలేరు
     చీకట్లను తొలి
      వెలుతురు ప్రసారింప
       చేయు
       అక్షరం లేనిది శూన్యం
      ఉమాశేషారావు వైద్య

0/Post a Comment/Comments