Pravahini

 కవిత   గలగలలు
      : యడ్ల శ్రీనివాసరావు

సెలయేరు గలగల
తెలి మబ్బు కిలకిల
వయలు తో 
ఒంపులతో 
రాళ్లతో 
జేజిక్కించుకుంటూ 
వస్తోంది వస్తుంది 
వంశధార అక్షర పరవాళ్ళు
కావాలి కవితా గలగలలు
కవులకు మేగిలింది యోచన
అందాలు వర్ణింప తరమా
అంగరంగనా శ్రీకాకుళేచస్సు కీర్తి దాయం
ఒకపక్క అరసవిల్లి
ఒకపక్క శ్రీకూర్మం
ఒక పక్కన నాగవల్లి
మరో ప్రక్క వంశధార
పచ్చని పంటలతో పరవశింపు
నది జలాలు తో కేరింతలు
చూడ ముచ్చట  శ్రీకాకుళం
చల్లని గాలులతో మదిని పలకరింపజేసిన ఈ గడియల
నా కవితకు తిరుగులేదు
నా వచన యశస్సుకి  అడ్డురాదు
పచ్చని పంటల కోలాటం
పసిడి వెలుగుల దరహాసం
కవులను ఆదరించు అభిమానం
తలచుకుంటే మధురం
మైమరపురాని అక్షర పరవాళ్ళు
కవిత గలగలలు


0/Post a Comment/Comments