బాలమిత్ర కవి గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్ ఆర్ 9491387977 గారికి ముత్యాల హారాలు పురస్కారం 2021. ఊట్నూర్ సాహితీ వేదిక నిజామాబాద్ ప్రధానం .

బాలమిత్ర కవి గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్ ఆర్ 9491387977 గారికి ముత్యాల హారాలు పురస్కారం 2021. ఊట్నూర్ సాహితీ వేదిక నిజామాబాద్ ప్రధానం .

గౌ. శ్రీ. గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా గారికి 
ముత్యాల హార పురస్కారం- 2021

కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత గుర్రాల లక్ష్మారెడ్డి గారిని సాహితీ ముత్యాల హార పురస్కారము - 2021 వరించింది. తెలుగు సాహిత్యంలో అత్యల్ప వ్యవధిలో విశేష జనాదరణ పొందిన శ్రీ  రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించిన నూతన లఘు వచన కవిత  ప్రక్రియ "ముత్యాల హారం"లో శతాధిక ముత్యాల హారాలు లిఖించినందుకు అతనికి ఉట్నూర్ సాహితీ వేదిక సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ప్రక్రియ రూపకర్త రాథోడ్ శ్రావణ్, ఉట్నూర్ సాహితీ వేదిక  అధ్యక్షులు శ్రీ కొండగుర్ల లక్ష్మయ్య, గారుప్రధాన కార్యదర్శి కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ గారు, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరామ్ గారు, ఉపాధ్యాయులు, మిత్రులు, స్థానికులు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఆతనిని అభినందించారు.

0/Post a Comment/Comments