మన భారత రత్న
------------------------------
అలియా బేగం ఖైరోద్దీను
అహమ్మదుల ముద్దుబిడ్డ
మక్కాసౌదిఅరేబియాలో
మనకలాం పుట్టినట్టిగడ్డ !
మనభారత అంతరిక్ష పరిశోధన
సంస్థలో తానిక వేశాడులే అడ్డ
ఆ సంస్థలోనున్న వారెవరు గూడా
కాలేకపోయారు అతనికన్నా దొడ్డ !
భారతదేశం మిస్సైల్ మ్యాన్ గా
ఎదిగి ఒదిగి ప్రసిద్ధి చెందిన వాడు
ప్రొఫెసర్ రచయిత శాస్త్రవేత్తగాను
విశ్వంలో ఖ్యాతిగాంచిన దొడ్డ రేడు
ముగ్గురమ్మల ముద్దుల తనయుడు
మనభరతజనం అభిమానధనుడు
మన భారతరత్న ఈ అబ్దుల్ కలాం
మనసాహితీమూర్తికి చేద్దాం సలాం
దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసినవాడు
గాంధీజీచే మన భారతదేశం ప్లాటోయని
నెహ్రూజీచే మౌలానామీర్ఎకారవాన్
యనిపిలిపించుకొని పేరుమోసినవాడు .!
మీ..........
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.