లక్ష్య సాధన..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్.

లక్ష్య సాధన..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్.

లక్ష్య సాధన..!(కవిత)
******✍🏻విన్నర్*********

ఎండ చంపుతోంది..!
అయినా, 
లక్ష్యం ముందు ఏం అంతగా పట్టింపు లేదు..!?
వర్షం,చలి.. ఇత్యాదివన్నీ లక్ష్య సాధన ముందర ఉత్తవే..!
సాధించాలని,
అనుకునేవాడికి ఏ ఇబ్బందులూ, కష్టాలూ..కాన రానివి గా తోస్తాయి..!
లక్ష్యానికి పట్టుదల తోడైతే ఇక చెప్పేదేముంది..!
విజయ మార్గం ఏర్పరచుకున్నట్టే..!
ముందు ధృఢ సంకల్పం..
దృధ నిశ్చయం.. చేసుకోవాలి..!
అకుంఠిత దీక్షతో.. 
ముందుకు సాగితే..లక్ష్యము ను ఛేదించడం సులువు అవుతుంది..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments