"నల్ల జాతి సూరీడు - మండేలా" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"నల్ల జాతి సూరీడు - మండేలా" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

నల్ల జాతి సూరీడు - మండేలా

ఆఫ్రికన్ ప్రజల సంఘర్షణకు
మండేలా జీవితం అంకితం
ప్రజా స్వామ్యం స్వేచ్ఛా సమాజం
నెల్సన్ మండేలా లక్ష్యం
జాతి వివక్షకు వ్యతిరేకి ఆదిశగా
సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు
తమ ఆశయాలను సాధించడానికి
గెరిల్లా పోరాటం చేసిన ఉద్యమకారుడు
వర్ణ సమానతకు సంకేతం మండేలా
జాతి వైర్యాన్ని నివారించడానికి
జాతుల మధ్య సయోధ్యను పెంచడానికి
అపారమైన కృషి చేశాడు
హింసా మార్గపు ఉద్యమాన్ని
గాంధేయ మార్గంలోకి మార్చుకొని
దక్షిణ ఆఫ్రికా గాంధీ అయ్యాడు
నల్ల జాతి నాయకుడైనాడు
భారత రత్న పురస్కారం అందుకున్నాడు


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments