ఈ రోజుల్లో - మహేష్ కురుమ

ఈ రోజుల్లో - మహేష్ కురుమ

ఈ రోజుల్లో

ఫీలింగ్స్ కి విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో
మన జీవితం వాట్సాప్ స్టేటస్ , 
ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయిపోయింది ఈ రోజుల్లో
మనలో ఉన్న పీలింగ్స్ ని పక్కన ఉన్న వ్యక్తి కి 
చూపించలేక పోతున్నం ఈ రోజుల్లో 
సింపుల్ గా స్టేటస్ మరియు స్టోరీ 
పెట్టేసి వదిలేస్తున్నాం ఈ రోజుల్లో
ఇన్నాళ్లు మనిషికే అనుకున్న ఇప్పుడు 
పీలింగ్స్ కి కూడా విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో 

మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు 
వికారాబాద్
9642665934 
చరవానీ : 9642665934

0/Post a Comment/Comments