నిజమైన స్నేహం..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నిజమైన స్నేహం..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నిజమైన స్నేహం..!(కవిత)

నిజమైన స్నేహితులు ఎక్కడ..!?
నిజమైన ప్రాణ మిత్రులు ఎక్కడ..!?
కాస్త ఉంటే ఎక్కడో చెప్పండి..!??
నాకు కానరావడం లేదు..!
ఏదోక స్వార్థం తో స్నేహం ఏర్పడుతోంది..!
ఏదోక కారణంతో స్నేహం ఏర్పడుతోంది..!
నాకైతే అలాగే అనిపిస్తోంది..!
పని కొద్దీ మిత్రత్వం..!
అవసరం కొద్దీ దోస్తీ..!
అవకాశం కోసం నేస్తం..!
"నిజమైన స్నేహం" ఎలాంటి
ఆశలు, కోరికలూ ఎరగదు..!?
నిజమైన స్నేహం ఎలాంటి స్వార్థం ఆశించక ఏర్పడుతుంది..!
"స్నేహితుల దినోత్సవం" పరమార్థం..
కష్ట సుఖాలను సమంగా పంచుకొనే స్నేహితుడు వాస్తవికతను కలిగి ఉండడం కోసమే..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.

0/Post a Comment/Comments