కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ - మహేష్ కురుమ

కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ - మహేష్ కురుమ

కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ

నవమాసాలు నీ గర్భగుడిలో మోస్తూ
పురిటినొప్పులను సైతం భరించి జీవం పోసి
అల్లారు ముద్దుగా పెంచిపోసిస్తు 
చందమామను చూపిస్తూ 
గోరుముద్దలు తినిపిస్తూ 
చందమామ రావే జాబిల్లి రావే 
అంటూ పాటలు పాడుతూ
కమ్మని జోల పాటలతో నిద్రబుచ్చుతు
అక్షరాలు రాని తల్లి అ ఆ లు దిద్దిస్తూ
చదువు రాని అమ్మ సంస్కారం నేర్పిస్తూ
ప్రతీ క్షణం మన శ్రేయస్సు కోరేదే అమ్మ


మహేష్ కురుమ
వికారాబాద్
9642665934

0/Post a Comment/Comments