మరువలేను సాయి చర్న్యా (మిత్రమా)
చెట్లు పచ్చదనం మరిచినా
సూర్యుడు ఉదయంచడానికి మరిచినా
గోరింటా ఎర్రదనం మరచినా
సముద్రం అలల మరిచినా
మేఘలు వర్షించడం మరిచినా
నేల ఆకాశంన్ని మరిచినా
హరివిల్లు రంగులను మరచి
మన గంధం పరిమళాన్ని మరచినా
సెలయెర్లు గలగలలు మరిచినా
తారలు తళుకులు మరిచినా
చంద్రుడు వెన్నెలను మరిచినా
లతలు అల్లికలు మరిచినా
నీవు నన్ను మరచినా
నేను నిన్ను మరువలేను సాయి చర్న్యా
నీ మిత్రుడు ఏక్ నాథ్