జీవితం ---యస్. యస్. ఆర్. కవితలు

జీవితం ---యస్. యస్. ఆర్. కవితలు

జీవితం
       --యస్ యస్ ఆర్
------------------------------


జీవితం ఒక సంఘర్షణ
జీవితం ఒక  ప్రయాణం
జీవితం ఒక ఆశా సమూహమ్ 
జీవితం ఒక కోర్కెల సమ్మేళనం
జీవితం ఒక ఆట 
జీవితం ఒక త్యాగ ల మూట
జీవితం ఒక ఆదర్శం
జీవితం ఒక ఆవేశాల చిరునామా
జీవితం ఒక నాటకం
జీవితం ఒక రంగస్థలం
జీవితం కష్ట ,సుఖాల  కార్య స్థలం 
జీవితం కలిమి లేముల  బాండా గారం
జీవితం మంచి, చెడు లకు మూలం
జీవితం న్యాయ,  అన్యాయల  మేళవింపు 
జీవితం ఒక పోరాటం 
జీవితం ఒక కద న  రంగం
జీవితం అనుభవాల కు ఆలవాలం 
జీవితం అనుభూతు  రస కందం
జీవితం ఒక సవాలు
జీవితం ఒక  జ్ఞాన నిధి 
జీవితం  ఒక శ్రమయి క  నంద న వనం 
జీవితం ఒక చైతన్యం
జీవితం ఒక విప్లవం 
జీవితం ఒక రాగాల కోట 
జీవితం ఒక అందాల పూ ల తోట 

             రచన 
  సంకెపల్లి శ్రీనివాస రెడ్డి (యస్ యస్ ఆర్))
           

0/Post a Comment/Comments