అన్నా చెల్లెళ్ల అనుబందం - మహేష్ కురుమ

అన్నా చెల్లెళ్ల అనుబందం - మహేష్ కురుమ


శీర్షిక : అన్నాచెల్లెళ్ల అనుబందం

అన్న - చెల్లెళ్లు లేదా
అక్కా - తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండగను జరుపుకొంటారు
అమ్మలోని మొదటిపదం " అ "
నాన్నలోని చివరిపదం " న్న "
ఈ రెండు అక్షరాలు కలపగ
ఏర్పడే పదం  " అన్న "
అమ్మ తర్వాత అమ్మగా 
నాన్న లాగా భాద్యతగా తోడుండేదే అక్క
అన్నైన - తమ్ముడైన నీకు అందివ్వగలిగేది ఆనందమే
అక్కైన - చెల్లెలైన అపురూపమైన ఆప్యాయతల కొలువు

నువ్వు నాకు రక్ష
నేను నీకు రక్ష
మనిద్దరము కలిసి దేశానికి రక్ష

పేరు : మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
ఊరు: వికారాబాద్
చరవాని : 9642665934

0/Post a Comment/Comments