శీర్షిక: కాలం శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక: కాలం శ్రీమతి సత్య మొం డ్రేటి



కాలగమనాన్ని సూర్య గమనాన్ని..చేతి తో బంధింప అలవిగాని వి.....
కాలాన్ని మించిన దైవం లేదు
జీవన్ మరణాలు శుభ అశుభాలు కష్టసుఖాలు కాలంతో బంది గా ఉన్నాయి
కాలం కలిసి రాక కసిగా చేతిలో బందీంచటం‌ ఎవరి తరము కాదు.... అలనాటి పురాణ యుగము లో అనసూయ లాంటి మహా ప్రతివ్రతలు సూర్యోదయాన్ని నిర్బంధించి కాలాన్ని కట్టడి చేశారు తన భర్త జీవించాలని...
ఈ కలియుగంలో కాలం కలికాలం కలిసిరాని కాలం
దాన్ని ఎదుర్కోవాలని వెనక్కి తీసుకురావాలని ముందుకు దూసుకు వెళ్లాలని కాలానికి కళ్ళెం వేద్దామని చేసే ప్రయత్నాలు వృధా అది మన భ్రమ..... అందుకే కాలాన్ని పూజించి కాలం మనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అనుకుని సాగిపోవడమే మానవ ధర్మం..... కాలం కలిసి వస్తే మంచి కాలం కష్టం ఇస్తే కలికాలం..... కాలానికి అనుగుణంగానే మనం సాగిపోదాం..... ప్రకృతి బీభత్సాలు... అంటువ్యాధులు
అంటకుండా అడ్డుకుంటే అడ్డుకోవాలి మన కాలం...... విలువైన కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం సద్వినియోగ పరుచుకోవాలి
అదే మానవ ధర్మం


పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
ప్రక్రియ వచనం
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1

హామీ పత్రం కవి త నా స్వీయ రచన దేనికి అనువాదం అంచనా కాదు కాపీ చేయబడలేదు అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments