ప్రక్రియ:నిజాలు ----సత్య మొండ్రేటి

ప్రక్రియ:నిజాలు ----సత్య మొండ్రేటి

నిజాలు 


1  అందరూ మంచి వారే
    ఎవరి నిందించకు?
     ప్రతి మనిషిలోనూ
     చెడు బుద్ధులుచూడకు?

2. చిరునవ్వు నవ్వాలి
     ఎందుకు నీకు కోపము?
     నవ్వు ఆరోగ్యం
     నేర్చుకో ధ్యానము?

3 ‌ యోగ  నేర్చుకోవాలి
     నువ్వు చేస్తావా యోగా?
     యోగా చేస్తే రోగాలుండవు
     అందుకే నేర్చుకో బాగా?

4 ‌‌  వ్యాయామం మంచిది
     ఉందా వ్యాయామ శాల?
     అన్నినేర్చుకోవాలి 
     ఏం చేస్తున్నావు లోపల?

5  ఏకాదశి పండుగ
   రే  పు నీకు తెలుసా?
   దేవుని పూజించు
   నీది మంచి మనసా?     

6. తొలి ఏకాదశి రోజున
    ఉపవాసం ఉంటావా?
    ఫలహారాలుతినవచ్చు
    గుడి కి వెళ్తావా.?

 7.  ఆషాడ మాసము
      అంటేఇష్టమా నీకు?
      మైదాకు పెట్టుకున్నా
      కావాలా నీకు?

 8. గురు పౌర్ణమి వస్తుంది
     గురువు ఈశ్వరుడా?
     పూజించాలి గురువు ను
     సద్గురువు దేవుడా?
         

  9. జగన్నాథ రథోత్సవం
      తిలకించావా నువ్వు?
      దూరదర్శన్ లోచూసా
       వెళతావా నువ్వు.?


నిజాలు నా స్వీయ రచన

0/Post a Comment/Comments