శీర్షిక:మస్తిష్కం శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక:మస్తిష్కం శ్రీమతి సత్య మొం డ్రేటి


శీర్షిక:మస్తిష్కం..

దరహాసపు మోము పరిహాసము తో వికసిత ము
కడలిలో ని అలల   ఆలోచనలతో వేడి ఎక్కిన మస్తిష్కం...
చెదరని చిరునవ్వును కిరాయికి తెచ్చుకుని.. బ్రతుకు బాట ను గడపాలి...
స్వచ్ఛమైన మనసున్న మనిషి
ఆశలను ఆశయాలను చంపుకుని బ్రతుకు గడవాలంటే మెదడు మొద్దు బా రాలి....
జీవితం పూలవనం కాదు అందరికీ... ముళ్ళ బాట కాదు
ముళ్ళను ఏరుకుని బాట ఏర్పరుచుకుని పెంచాలి పూల వనాన్ని.. త్రున్చాలి అందమైన పూలను.. ఆ పువ్వుల సౌరభాన్ని పంచాలి జనులకు జగతికి....
ఆత్మవిశ్వాసమే ఆలంబన కావాలి..
ఆత్మబలంతో ముందుకు సాగాలి.... కృషితో నాస్తి దుర్భిక్షం..

పేరు :శ్రీమతి సత్య  మొండ్రేటి
ఊరు :హైదరాబాద్
క్రమ సంఖ్య :32
ప్రక్రియ: వచనం
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1
హామీ పత్రం: కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments