అమర వీరుల త్యాగఫలితం మన స్వాతంత్ర్యం ---పసుల లాలయ్య

అమర వీరుల త్యాగఫలితం మన స్వాతంత్ర్యం ---పసుల లాలయ్య


అమర వీరుల త్యాగఫలితం మనస్వాతంత్ర్యం

శతాబ్దాల సంకెళ్ళు
బానిసత్వల ముళ్ళు
తొలగించిన వీరు లార
కడుగుతాము మేమూ మీ కాళ్ళు 
మీత్యాగము మరవలేము
మీ బాటను వదలలేము
ఆశించిన ఆశయసాదనలో
వెనకడుగే వేయబోము
స్వేచ్చ కొరకు నినాదించి
మరిగే రక్తం చిందించి
మా గుండెల్లో గుర్తు గా నిలిచినారు
ఆ చీకటి తొలిగెనేడు
భరతమాత విముక్తి కోసం
మహవీరులు ప్రాణలర్పించిరి
మువ్వన్నేల ఆజెండా 
త్యాగాలకు గుర్తుకు నిలిచే
అమరవీరుల త్యాగం మరవబోము
భరతమాత గొప్పతనం 
 భావితరాలకు చాటిచెబుతం.
ఈ కవిత నా స్వంతంగా రాసినది

పేరు:పసుల లాలయ్య (విద్యావాలంటీర్) 
గ్రామం:అనంతపూర్, మం:బొంరాస్పేట్ 
జిల్లా: వికారాబాద్ చరవాణి: 7893999525.

0/Post a Comment/Comments