ఆళ్ళ నాగేశ్వరరావు గారికి --భారత కీర్తి పురస్కరము

ఆళ్ళ నాగేశ్వరరావు గారికి --భారత కీర్తి పురస్కరము

 


తెలంగాణా రాష్ట్రానికి చెందిన తెలుగు కవి ఆళ్ళ నగేశ్వరరావు గారు... కవిత రచన  సాహితీ సంస్థ వారిచే భారత కీర్తి పురస్కరమును ఆన్లైన్లో పొందిన సందర్భంను పురస్కరించుకుని, గుంటూరు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారైన శ్రీ STP రాఘవ కుమార్ గారు, శ్రీ Dy. CME  G. శరత్ బాబు గారు, Dy. CTM  శ్రీ N. వెంకటేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో సన్మానించడం జరిగింది.

వేదిక: గుంటూరు రీజనల్.మేనేజర్ గారి.కార్యాలయం, గుంటూరు

తేదీ: 16/08/2021, మధ్యాహ్నం 12 గంటలు.

0/Post a Comment/Comments