ప్రత్యేక తెలంగాణ --సంకెపల్లి శ్రీనివాస రెడ్డి, లెక్చరర్, కవి మరియు రచయిత.

ప్రత్యేక తెలంగాణ --సంకెపల్లి శ్రీనివాస రెడ్డి, లెక్చరర్, కవి మరియు రచయిత.ఇది మేధావుల వూహ ఫలం
ఇది కవి పుంగవుల మేధో మధన
                                 ఫలం
ఇది రచయిత ల భావవ్యక్తికరణ 
                       ఫలం
ఇది కళా కారుల శ్రమ ఫలం
ఇది విద్యార్థులు పోరాట ఫలం
ఇది రాజకీయ పార్టీల ఏకీకృత 
                               ఫలం
ఇది సబ్బండ వర్గాల సమైక్య ఫలం
ఇది కార్మిక, కర్షక వీరోచిత పోరాట 
                          ఫలం
ఇది విద్యా వంతుల ఆరాట ఫలం
ఇది ఉద్యోగులు ఒక్కటైన ఫలం
ఇది పాత్రికేయులుకథం తొక్కిన 
                            ఫలం
ఇది ప్రజాప్రతినిధుల పట్టుదల ఫలం

ఇది శ్రీకాంత చారి ,యాది రెడ్డి ల 
            ప్రాణత్యాగ  ఫలం
ఇది రాజ్యాంగ భద్దమైన ప్రజల 
                       హక్కు ఫలం
అదే మన ప్రత్యేక తెలంగాణ
కోటి రత్నాల వీణ
అదే మన ప్రత్యేక తెలంగాణ
నవ కాంతులు వేద జల్లే దీ పమాల
                         


0/Post a Comment/Comments