ఆది కవి ---మహేష్ కురుమ

ఆది కవి ---మహేష్ కురుమ


ఆది కవి

  • వల్మీకము (పుట్ట) నుండి వచ్చినవారు కావున వాల్మీకి అని పేరు.
  • వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో పేరుగల కవి.
  • మరామరా అని తపస్సు చేసినవారు కావడంతో రామాయణము అనే మహాకావ్యం ను రచించి ఆదికవిగా పేరొందారు.
  • రామాయణము లో 23వేల శ్లోకాలు , 4 లక్షల 80 వేల పదాలు వ్రాశాడు.
  • శ్రీరామునికి సమకాలినవాడు అని సీతామాత కు వాల్మీకి ఆశ్రమం లో ఆశ్రమం ఇచ్చినవారు.
  • అక్షర లక్షతో సమస్థా లోకానికి విజ్ఞానాన్ని అందించిన వారు.
  • బోయ కులనికే కాకుండా సమస్త లోకమంతటికి కూడా ఆదర్శప్రాయుడు.
  • వాల్మీకి మహర్షి రచించిన రామాయణము భారతీయ కుటుంబ జీవనానికి, పరిపాలన విధానానికి,  ఆదారసూత్రమై వర్ధిల్లుతుంది



మహేష్ కురుమ,
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు,
వికారాబాద్, 9642665934

0/Post a Comment/Comments