*సాహిత్యం సమాజహితం* సామాజిక కోణంలో రచనలు చేయండి..... రాజేంద్ర, మీ ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక,

*సాహిత్యం సమాజహితం* సామాజిక కోణంలో రచనలు చేయండి..... రాజేంద్ర, మీ ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక,

*సాహిత్యం సమాజహితం*

సామాజిక కోణంలో రచనలు చేయండి.....🔥 గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు. 🙏 

వ్యాస సంకలనం ఒక కార్యక్రమంగా తీసుకొని ఒక క్రమపద్దతిలో ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది. 

1. నోటిఫికేషన్ 

2. నియమనిబంధనల ప్రకటన 

౩. పేరు నమోదు 

4. వ్యాసాల స్వీకరణ 

5. ఎప్పటికప్పుడు జాబితా విడుదల 

6. ఫలితాల ప్రకటన 

7. ప్రశంసాపత్రాలు యివ్వడం 

8. వెంటనే పుస్తకం eBook గా విడుదల 

9. ఆరోజు మరియు తెల్లవారి కూడా అడిగిన వారందరికీ మా బాధ్యతగా వారి రచన ఎందుకు ఎంపిక కాలేదో చాలా వివరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 🌷🌷 

ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం ముగిసేందుకు తోడ్పాటును అందించిన రచయితలకు మరియు భాషాభిమానులకు మరోమారు కృతజ్ఞతలు. 

ప్రవాహినిలో ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా పారదర్శకంగా నిర్వహించబడుతుంది అనడానికి మీము గతంలో నిర్వహించిన కార్యక్రమాలే నిదర్శనం. 

1. మేడే సందర్భంగా కవితలను ఆహ్వానించడం, 

2. గళం విప్పిన కలం, 

3. ఇప్పుడు 75ఏళ్ళ భారతం.

4. ప్రతినెలా అంతర్జాల మాసపత్రిక 

5. www.pravahini.in ద్వారా ప్రతి రోజు రచనలు ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం.  

తీసుకున్న ప్రతి కార్యక్రమానికి ప్రశంసాపత్రాలను ఇస్తూ, eసంకలనాలను విడుదల చేస్తూ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందో రచయితలు వీక్షిస్తున్నారు.

మీ అందరి ఆదరాభిమానాలు.... ఇలాగే ఎప్పుడూ తోడుగా ఉంటాయని ఆశిస్తూ.....


రాజేంద్ర, 

మీ ఎడిటర్,

ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక,

గోదావరిఖని, రామగుండం-505209.


0/Post a Comment/Comments