జనవాసము ధరహసము కమనీయమురా ---శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట (అక్షర కవిత)

జనవాసము ధరహసము కమనీయమురా ---శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట (అక్షర కవిత)


జనవాసము ధరహసము కమనీయమురా

జ గద్రక్షక నమో నమః
న మశ్శివాయ నమో నమః
వా రణాసి పురతే నమో నమః
స ర్వేశ్వరాయ నమో నమః 
ము నిశ్వరాయ నమో నమః
ధ క్షిణామూర్తయే నమో నమః
ర ఘునాధ వరప్రదాయ నమో నమః
హ రోం హరాయ నమో నమః 
స ర్వాయ శివాయ నమోనమః 
ము గ్దమనోహరాయ నమో నమః
క రుణ మాయయ నమో నమః
మ హాదేవాయ నమో నమః
నీ లలోహితాయ నమో నమః 
య క్షస్వరూపాయ నమో నమో
ము క్తిదాయ మహేశ్వర నమోనమః
రా మప్రియాయ నమో నమ

నమో నమః నమో నమః నమ శివాయ నమో నమః. 

--- ఐశ్వర్య రెడ్డి గంట.

0/Post a Comment/Comments