తుర్లపాటి కుటుంబరావు జయంతి :ఐశ్వర్య రెడ్డి గంట

తుర్లపాటి కుటుంబరావు జయంతి :ఐశ్వర్య రెడ్డి గంట

తుర్లపాటి కుటుంబరావు జయంతితుర్లపాటి నీదు చరిత ఘణ పాటి
 గార్డియన్ ఆఫ్ తెలుగు గా చరిత్రకెక్కిన ఆంధ్రజ్యోతి
పాత్రికేయ, రచయిత, వక్తగా ఎన్నో పాత్ర లలో 
జీవించి మెప్పించి పేరుగాంచిన సాహితి పెన్నిది
పద్మశ్రీ తో అలంకరించి మురిసే నిన్ను భారతావని 
జీవితాన్ని కళామతల్లికి అంకితం చేసినందుకు 
జీవన సాఫల్య పురస్కారం తో సత్కరించే నార్ల వారు
కళాప్రపూర్ణ అంటూ ఆంధ్రమాత పొగిడే,
తన ప్రతిభను గుర్తించి వచ్చే ప్రతిభా పురస్కారం 
ఇక ఇంగ్లాండ్కు తుర్లపాటి ఘనత పాకి వారు ఇచ్చే 
ఇంటర్నేషనల్ మెన్ ఆఫ్ ది ఇయర్ అంటూ అవార్డు
నెహ్రూ గారి కి సన్నిహితులై, టంగుటూరి తో కలసి బ్రతికి 
ఇంకేందరో మహానుభావుల చేత మన్ననలు పొందిన చిరంజీవి
పదునైన ఆయుధాలను పదిలంగా వాడి 
ప్రజల మదిలో చిరస్థాయిగా నిలచిన చిరస్మరణీయుడు
కళామతల్లికి చేసిన సేవలో ఎన్నో అవార్డులు రివార్డులు పోందిన, 
తుర్లపాటి జీవితం స్పూర్తి దాయకం, యువతకు మార్గదర్శకం.. 

ఐశ్వర్య రెడ్డి గంట
హైదరాబాద్

0/Post a Comment/Comments