శీర్షిక:సముద్రము శ్రీమతి సత్య మొం డ్రెటి

శీర్షిక:సముద్రము శ్రీమతి సత్య మొం డ్రెటి


కడలి

అలల కడలి జాబిలి పుట్టిల్లు
ఆదిత్యుని ఉషోదయ వాకిలి
సూర్యోదయ రంగుల నిలయం
భూపాల రాగ తరంగాలు
సాగర గర్భంలో అనంతసిరులు
పడిలేచే కెరటాలు ప్రకృతిలో అందాలు... 
ఆహ్లాదకర వాతావరణం.....
హద్దులు లేని విశాలత్వం...
రవాణాకి అనంత జలమార్గం 
అఖండ ఖండాల కడలి
సప్త సముద్రాల ఒరవడి...
సాగర గర్భం అంతులేని 
మత్స్య, ముత్య. పగడాల సంపద 
మరెన్నో అద్వితీయ సంపదలకు నిలయం...... 
కాలుష్య రహిత కడలిగా రక్షించుకోవాలి మనం...

పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్

0/Post a Comment/Comments