శాంతి కపోతం --శ్రీమతి సత్య మొం డ్రేటి

శాంతి కపోతం --శ్రీమతి సత్య మొం డ్రేటి



ప్రకృతిలో విహరించే
విహంగ సముహమా
పచ్చని పసి రికకు అందమా
తామర కొలను లో
సేద తీరే శ్వేత మా
స్వేచ్చ కు సంకేతమా
జపం చేస్తూ మీనా లను
భుజించే మంత్ర మా
మీ గుంపు ఐకమత్యం
నరుడి కి ఆదర్శం
శాంతికి చిహ్నం
మీ శ్వేత వర్ణం...
కిలకిల రావాలు తో
నింగి లో విహరిస్తున్న
మీ గుంపు ను చూసిన వారి
జన్మ ధన్యం .
పచ్చికలో  విహరిస్తూ తటాకపు
జలం తో దాహార్తి
జలంలోని మత్స్యములతో భుక్తార్తి
తీర్చుకుని స్వేచ్ఛా గా విహరించే  స్నేహ బృంద...
వర్ధిల్లండి ప్రకృతి లో కలకాలం...

పేరు:శ్రీమతి సత్య  మొం డ్రే టి
ఊరు:హైదరాబాద్
చరవాణి9490249581

0/Post a Comment/Comments