శీర్షిక:ఉత్తర వాహిని శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక:ఉత్తర వాహిని శ్రీమతి సత్య మొం డ్రేటి


అంశం:చెన్నూరు విశిష్టత
శీర్షిక: ఉత్తర వాహిని

చెన్నూరు పురమా
చరిత్రకి చిరస్మరణీయ మా
మంచిర్యాల జిల్లాలో మండలమైన మాణిక్య మా
ఆధ్యాత్మికతకు ఆలవాలమా
అందమైన ప్రకృతికి మూలమా
అడవిబిడ్డల ఆశ్రయమా
మూగజీవుల నిలయమా
రాజరిక వైభవానికి తార్కాణ మా

మహా కవులకు పండితులకు గాయకులకు భువనవిజయ
మా
తరతరాల చరిత్రకు సంకేతమా
అఖండ గోదావరి ఉత్తర పరివాహక ప్రాంతమా
త్రివేణి సంగమమా
సుస్థిర జనజీవన పయనమా
అగస్తేశ్వరుని ఆలయమా
జేజేలు నీకు జన్మజన్మల జన జగతి కి నివాసమైన చెన్నూరుపట్టణమా ... వర్ధిల్లాలి వర్ధిల్లాలి జయము జయము గా
పుణ్యభూమి చెన్నూరి లో పుట్టిన వాళ్ళ భవిత బంగారు బాట కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్న..
ఆర్థిక రాజకీయ సామాన్య సాంఘిక విషయాలలో సుస్థిరమైన పొందాలని దేశంలో
చెన్నూరు ప్రగతి పథంలో మొదటి స్థానంలో నిలవాలని
విజయ పరంపర కొనసాగాల ని... కవులు కళాకారులు అవార్డులతో చిన్నోడికి పేరు తేవాలని చేతివృత్తుల వారు తమ హస్త కళా నైపుణ్యానికి నైపుణ్యా న్ని ప్రపంచానికి చాటాలని ఆశిస్తున్నాను..
చెన్నూరు కళావైభవం దశదిశలా వెలగాలని ఆకాంక్ష
ఉత్తర వాహిని గా పేరొందిన చిన్నోడు పాడిపంటలతో
 దేదీప్యమానంగా వెలగాలి
జయ జయహోఉత్తర వాహిని......


శ్రీమతి సత్య మొం డ్రెటి
హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ వచనం
హామీ పత్రం కవిత నా సొంతం దేనికి అనువాదం కాదు చెన్నూరు పట్టణము గురించి వ్రాయబడినది అని హామీ ఇస్తున్నాను.

0/Post a Comment/Comments