పాత్రికేయ శిఖరం(వచనకవిత) ---డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి,మేడ్చల్.

పాత్రికేయ శిఖరం(వచనకవిత) ---డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి,మేడ్చల్.

పాత్రికేయ శిఖరం(వచనకవిత)

---డా.రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి,మేడ్చల్.


నిరాడంబర జీవనం
ఉన్నత వ్యక్తిత్వం
విలువల పాత్రికేయం
మానవీయ దృక్పథం
మాతృభాషపై మమకారం
ఉపన్యాస కౌశలం
అధ్యక్ష పీఠం
వ్యాఖ్యాన చమత్కారం
అనువాదక వ్యాసంగం
పఠన అభ్యసనం
ప్రెస్, పిక్చర్, ప్లాట్ ఫారాలనే
ఆయుధాలతో నిత్యజీవనం.
సాహిత్యం, సంప్రదాయాల సమ్మేళనం
సమాజ శ్రేయస్సుకై తాపత్రయం
కుటుంబరావు ముఖచిత్రం.
0/Post a Comment/Comments