రక్షబంధన్ రాఖీపండగా

రక్షబంధన్ రాఖీపండగారాఖీపండగ

---పసుల లాలయ్య
ఊరు:అనంతపూర్, మం:బొంరాస్పేట్, వికారాబాద్
చరవాణి: 7893999525


శ్రావణపూర్ణిమ రాఖీపండగ
రక్షబంధన్_రాఖీపండగ
చిన్నాపెద్ద బేధం లేకుండా
ప్రీతీగ జరుపుకునేది రాఖీ పండగ
రకరకాల రాఖీలు తీసుకొచ్చి
తీపి,మిఠాయిలెన్నో చేసి
కుంకుమతో నుదిటిన తిలకం పెట్టి
అన్నాదమ్ముల చేతులకు రాఖీ కట్టగ
నూరెండ్లకు అక్షింతలు వేసి
సుఖసంతోషాలతో ఆశీర్వాదించి
నేనునీకు ఎల్లప్పుడు రక్షణగా నిలుస్తాననీ
కష్టసుఖాల్లో చెల్లెల్లకి తోడునిలుస్తానని భరోసానిస్తారు
జన్మజన్మల అనుబంధం ఈరాఖీ బంధం
రక్తం పంచుకు పట్టిన అక్కా,చెల్లెల్లు
అన్నాదమ్ముల గుర్తుగా కట్టుకునేదే ఈ రాఖీ పండగా.

0/Post a Comment/Comments