యువశక్తి.-దేశ రక్షణ --వి. కృష్ణవేణి

యువశక్తి.-దేశ రక్షణ --వి. కృష్ణవేణి
యువశక్తి.-దేశ రక్షణ.

స్వాతంత్ర భారత దేశం నాదేశం..
భిన్నత్వంలో ఏకత్వం ప్రతిపౌరుడి లక్ష్యం..
స్వాతంత్ర భారతావని అభివృద్ధి చెందినదేశంగా
పేరొందుతూ..
అంతా ఒకటే అందరూ తనతోటి హక్కులకు సమానత్వం కల్గి ఉన్నారని..
శాంతి, సహనం, సౌభ్రా తత్త్వం,, సమానత్వం అనేభావనతో..
ప్రతి పౌరుడికి తన దేశంపట్ల హక్కు బాద్యతను గుర్తించి..
దేశ అభ్యున్నతికి కృషిచేస్తూ....
దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమరవీరుల త్యాగానికి నివాళి అర్పిస్తూ..
దేశ అభ్యన్నతికి అభివృద్ధికి కృషి చేసిన ఎందరో మహానుభావుల త్యాగ ఫలాన్ని గుర్తించి..
దేశ అభివృద్ధి తన థ్యేయం అని..
మనదేశ కీర్తిని దిశ దశల చాటుతూ..
మన దేశసంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తూ..
సంస్కృతి విలువలను కాపాడుతూ అభివృద్ధి దిశగా పాటుపడుతూ..
దేశరక్షణకై పాటుపడుతూ...
ప్రతి పౌరుడు తన దేశ భక్తిని చాటుకుంటూ
. దేశ రక్షణే తన శక్తి, యుక్తి, ముక్తి అంటూ..
ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి..
అదే ప్రతి పౌరుని లక్ష్యం..

వి. కృష్ణవేణి
వాడపాలెం.

ప్రక్రియ :వచనం 

 

0/Post a Comment/Comments