శీర్షిక: ఉషోదయం శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక: ఉషోదయం శ్రీమతి సత్య మొం డ్రేటి
శీర్షిక: ఉషోదయం

అరవిరిసిన సూర్యోదయ వేళ
అలల సోయగాలు సాగరంలో
ఇంద్రధనస్సులో రంగుల మేళవ
ము జలమున... వా.. హ్... ఆదిత్యుని ఆగమన వేళ ప్రకృతి కాంత వయ్యారం ఏమని వర్ణించాలి భాషకు అందని భావం... సింధూర వర్ణం భూపాలరాగం....
మోడువారిన  తరువు లో
ముద్ద మెత్తిన రంగుల వెల్లువ
ఉషోదయపు ఉత్సవంలో ఎన్నెన్నో వర్ణాలు.. మనసుకు తన్మయాలు.....
పరిష్కార వేకువకై వెలుగు చూప ఉదయ కిరణాలు...
తిమిరాన్ని పారద్రోలి కిరణాన్ని ఆహ్వానించే అమృతఘడియలు..... మేలుకో సోదరా మేలుకుని    ఉషస్సులోని  తమస్సు ని ఆ ఆస్వాదించు.... వెలుగు వెన్నెల కు స్వాగతం పలుకు... ఆశా దృక్పథంతో అడుగు ముందుకు వెయ్...... నీ అడిగే నీకు విజయపథం......


పేరు :శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు :హైదరాబాద్.
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1
హామీ పత్రం హామీ ఇస్తున్న

0/Post a Comment/Comments