నిరీక్షణ --సత్య

నిరీక్షణ --సత్యనిరీక్షణ

అందమైన కొలనులో.... 🏞️
సొగసైన కలువ,🌷
తన ప్రియుని రాకకై....
ఎదురు చూస్తోంది.... 🙇
తన నిరీక్షణ ఫలించి...
ఆ నెలరాజు 🌙 రానే వచ్చాడు.... 🌙
ఇంతలోనే మేఘబాలకి ☁️
ఈర్ష్య కలిగి... 😡
తన కౌగిట్లో 💏 ఆ నెలరాజు 🌙ని
బంధించి.. కలువ🌷 బాలకు
కనపడనీయకుండా... 😎
తీస్కుని పోయిందట.....
పాపం ఆ కలువ 🌷 బాల ఒంటరిగా
మళ్ళీ తన ప్రియుని 🌙  కోసం ఎదురు చూస్తూనే ఉందట...!!!

💕💕💕💕💕💕💕💕💕💕

---సత్య 
 

0/Post a Comment/Comments