- మార్గం కృష్ణ మూర్తి
డబ్బు రెండంచుల పదునైన ఖడ్గం
డబ్బు రెండంచుల పదునైన ఖడ్గం
డబ్బుతోచెడుచేయగలం, మంచీచేయగలం
డబ్బుంటేనే ఆధరణ, లేకుంటే జాగరణ
డబ్బుతోనే సర్వస్వం , కావాలి ప్రతి నిత్యం!
ఆశ మనిషికి శ్వాస,
శ్వాస ఉన్నంత కాలం
మనిషికి అళసరం ధనం
డబ్బుంటేనే మనిషికి గౌరవం
డబ్బు లేకుంటే దూరం పెడుతారు జనం
ధనం లేదంటే ఆగిపోతుంది జీవన గమనం!
నేడు డబ్బు ఉండాలనేది నిజం
కానీ దాని వెంటే పడటం మూర్ఖం
డబ్బు రెండంచుల పదునైన ఖడ్గం
డబ్బు రెండంచుల పదునైన ఖడ్గం
డబ్బుతోచెడుచేయగలం, మంచీచేయగలం
డబ్బుంటేనే ఆధరణ, లేకుంటే జాగరణ
డబ్బుతోనే సర్వస్వం , కావాలి ప్రతి నిత్యం!
ఆశ మనిషికి శ్వాస,
శ్వాస ఉన్నంత కాలం
మనిషికి అళసరం ధనం
డబ్బుంటేనే మనిషికి గౌరవం
డబ్బు లేకుంటే దూరం పెడుతారు జనం
ధనం లేదంటే ఆగిపోతుంది జీవన గమనం!
నేడు డబ్బు ఉండాలనేది నిజం
కానీ దాని వెంటే పడటం మూర్ఖం
మనిషన్నపుడు ఉండాలి వివేకం
ధనం,మనం కాదెపుడూ శాశ్వితం
డబ్బును సంపాదించాలి నిదానం
అతిగా పోతే అవుతారు ఆగ మాగం!
ధనంతో వస్తువులను కొనగలం
డబ్బుతో భూములను కొనగలం
ధనంతో స్నేహాలను చేయగలం
డబ్బుతో హోదాలను కొనగలం!
కానీ ,
ధనంతో వ్యక్తిత్వాలను కొనలేము
డబ్బుతో విజ్ఞానమును కొనలేము
ధనంతో సహ జీవనం చేయలేము
డబ్బుతో రక్త సంబంధాలను కొనలేము
ధనంతో మానవ విలువలను కొనలేము
డబ్బుతో తల్లి దండ్రుల ప్రేమలను కొనలేము!
డబ్బు అనేది ఒక మాయ
ధనం అనేదే ఒక వ్యసనం
డబ్బు వ్యామోహంలో పడవద్దు
డబ్బుతో మనిషి పొందగలడుహాయి,సుఖం
కానీ,అదే డబ్బుతో మనిషి పొందలేడు తృప్తి , ఆనందం!
డబ్బుతో ఆరోగ్యాన్ని రక్షించుకోగలము
కానీ , డబ్బుతో శాశ్వితంగా జీవంచలేము
డబ్బుతో చంద్రమండలం పోగలము
కానీ , డబ్బుతో స్వర్గం పోలేము!
ఏది ఏమైనా...
మానవత్వాన్ని మించిన సంపద
ఈ సృష్టిలోనే కని పెట్టలేము
మానవత్వాన్ని కొలిచే సాధనం
ఈ ప్రపంచంలోనే కనుగొనలేము
మానవత్వం ముందు డబ్బు , గడ్డి పోచకంటే హీనం!
డబ్బు అవసరం మట్టుకే సంపాదించాలి
ధనం ఆత్యవసరాలవరకేదానివెంటపడాలి
ఆ తరువాత డబ్బే మన వెంట పడాలి
డబ్బుతోటే మనిషికి చెడు ఆలోచనలు
డబ్బుతోటే మనిషికి చెడు వ్యసనాలు
డబ్బే చేస్తుంది మనుషులను పతనం!
- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్
ధనం,మనం కాదెపుడూ శాశ్వితం
డబ్బును సంపాదించాలి నిదానం
అతిగా పోతే అవుతారు ఆగ మాగం!
ధనంతో వస్తువులను కొనగలం
డబ్బుతో భూములను కొనగలం
ధనంతో స్నేహాలను చేయగలం
డబ్బుతో హోదాలను కొనగలం!
కానీ ,
ధనంతో వ్యక్తిత్వాలను కొనలేము
డబ్బుతో విజ్ఞానమును కొనలేము
ధనంతో సహ జీవనం చేయలేము
డబ్బుతో రక్త సంబంధాలను కొనలేము
ధనంతో మానవ విలువలను కొనలేము
డబ్బుతో తల్లి దండ్రుల ప్రేమలను కొనలేము!
డబ్బు అనేది ఒక మాయ
ధనం అనేదే ఒక వ్యసనం
డబ్బు వ్యామోహంలో పడవద్దు
డబ్బుతో మనిషి పొందగలడుహాయి,సుఖం
కానీ,అదే డబ్బుతో మనిషి పొందలేడు తృప్తి , ఆనందం!
డబ్బుతో ఆరోగ్యాన్ని రక్షించుకోగలము
కానీ , డబ్బుతో శాశ్వితంగా జీవంచలేము
డబ్బుతో చంద్రమండలం పోగలము
కానీ , డబ్బుతో స్వర్గం పోలేము!
ఏది ఏమైనా...
మానవత్వాన్ని మించిన సంపద
ఈ సృష్టిలోనే కని పెట్టలేము
మానవత్వాన్ని కొలిచే సాధనం
ఈ ప్రపంచంలోనే కనుగొనలేము
మానవత్వం ముందు డబ్బు , గడ్డి పోచకంటే హీనం!
డబ్బు అవసరం మట్టుకే సంపాదించాలి
ధనం ఆత్యవసరాలవరకేదానివెంటపడాలి
ఆ తరువాత డబ్బే మన వెంట పడాలి
డబ్బుతోటే మనిషికి చెడు ఆలోచనలు
డబ్బుతోటే మనిషికి చెడు వ్యసనాలు
డబ్బే చేస్తుంది మనుషులను పతనం!
- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్