పర్యావరణ పరిరక్షణ --ఐ. సత్య పూర్ణిమ, హైదరబాద్.

పర్యావరణ పరిరక్షణ --ఐ. సత్య పూర్ణిమ, హైదరబాద్.పర్యావరణ పరిరక్షణ 
          --ఐ. సత్య పూర్ణిమ, హైదరబాద్.

మానవాళి 👫🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑
మనుగడకు  🚶🚶
ఈ ప్రకృతి ఒక వరం...!!!🌴
కానీ ఈ ప్రకృతి ఈ వికృత తాండవం
చేస్తోంది....🥺🏄
మొదట పదుల్లో....🕴️🚶🧍🕴️
పదులనుంచి వందల్లో....👭🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑
వందల నుంచి వేలల్లో...👫👬👭👭
వేల నుంచి లక్షల్లో......👫👬👭🧑‍🤝‍🧑👫
ఇలా మానవాళి పిట్టల్లా 🐦🦜🦅
రాలిపోతున్నారు.🤸🤸🤸
కారణం ఎవరు....?????❓❗❓
ఇంకెవరు అక్షరాలా మనమే.👦🏻👦🏻👦🏻
గల - గల పారె
సెలయేర్లు..🏖️
నదులు..🏊
వాగులు...🏞️
వంకలు...🏞️
ఇలా ఏది కనపడినా
పూడ్చి ఆకాశాన్నంటే భవనాలను 🌆నిర్మించింది ఎవరు...మనమేగా...??👦🏻👦🏻
పచ్చని చెట్లతో...🌲
అందమైన పూవులతో 🌷🌺🌻
అందంగా..🥰
నవవధువులా... 👰👸ఉన్న భూభాగాన్ని🏕️
నిర్ధాక్షిణ్యంగా నరికి ఆకాశ సౌధాలను 🏬🏢
నిర్మించుకుంటున్నది
ఎవరు...మనమెగా...??  👦🏻👦🏻     
ఈ నాటి ఈ విపత్కర పరిస్థితులకి
కారణం ఎవరు.... మనమే గా...???👦🏻👦🏻
జరిగిన ఘోరాలు చాలు...
ప్రకృతి పట్ల 😱😱
మనం చేసిన - చేస్తున్న నేరాలు చాలు...😵😵
ఇప్పటికే ప్రకృతికి 🌲🌴
మనమీద కోపం వచ్చి,😡🤬
మరణమృదంగం అనే
కొరడాని🧬🧬 విసిరింది.
ఈ "కరోనా" అనే పేరుతో....!!👹☠️👺
చాలు జరుగుతున్న మారణహోమం.✋
ఇకనైనా మేలుకొని 👁️👁️
మొక్కలు నాటుదాం....!!!🥀🌷
చెట్లను ప్రేమిద్దాం...!!!🌴❤️
మనం హాయి గా బ్రతుకుదాం...!!🎭
భావితరాల కి కాలుష్య రహిత
పర్యావరణాన్ని అందిద్దాం...!!!✨🌴🌲✨

***********@@@@@**********
 

0/Post a Comment/Comments