నిజమైన ఆస్థి --ఐ. సత్య పూర్ణిమ, హైదరాబాద్.

నిజమైన ఆస్థి --ఐ. సత్య పూర్ణిమ, హైదరాబాద్.నిజమైన ఆస్థి

గడిచిపోయిన కాలాన్ని
కరిగిపోయిన కలల్ని
వెళ్లిపోయిన బాల్యాన్ని  తేలెము....!!!!
రాబోయే కాలాన్ని, కష్టాలని, సుఖాలని చూడలేము....!!!

అందుకే.. జరుగుతున్న వర్తమానంలో 
ప్రతి ప్రాణిని... ప్రకృతిని... ప్రేమిస్తూ.. 
నవ్వుతూ నవ్విస్తూ .. 
ఆనందం గా ఉంటూ ఉంచుతూ... 
మంచితనాన్ని పంచుతూ..పెంచుతూ బ్రతకాలి....!!!
మనం బ్రతుకుదాం.....అందర్నీ బ్రతకనిద్దం....!!!
మనం నవ్వుదాం.....అందర్ని నవ్విద్దం....!!!
మనం పోయేనాటికి నలుగుర్ని సంపాదించుకుందాం...!!!
అదే మన నిజమైన ఆస్తి...!!!!

--ఐ. సత్య పూర్ణిమ
హైదరాబాద్.
 

0/Post a Comment/Comments