నా కలల భారతం - మహేష్ కురుమ

నా కలల భారతం - మహేష్ కురుమ


శీర్షిక : నా కలల భారతం

ఎందరో మహానుభావుల ప్రాణత్యాగఫలం ఈ భారతం

ఇలాంటి భారతంలో 
అన్నమోరామచంద్ర అన్నటువంటి ఆకలికేకలు వినిపించని భారతం ని 
చూసె భాగ్యం కలగాలి !
కుల, మత, భేద, ప్రాంతీయ తారతమ్యాలు లేని భారతం కావాలి !
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అర్థరాత్రిలో ఆడపిల్ల ఒంటరిగా నడిచే భారతం కావాలి !
అందరికీ విద్య 
అందరికీ ఆరోగ్యం పొందే రోజు కావాలి !
నా కలల భారతం లో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి కావాలి !

మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
వికారాబాద్
9642665934

0/Post a Comment/Comments