మాట --సత్య, హైదరాబాద్.

మాట --సత్య, హైదరాబాద్.

కోపంతో మాట్లాడితే గుణాన్ని....

అధికంగా మాట్లాడితే ప్రశాంతతని...

అనవసరం గా మాట్లాడితే అర్థాన్ని....

అహంకారంతో మాట్లాడితే ప్రేమను.....

అబద్ధాలు మాట్లాడితే పేరును...

కోల్పోతారు.
అందుకే.....
ఆలోచనతో....
ఆచి - తుచి మాట్లాడితే
జీవితం లో మీకంటూ ఒక
ప్రత్యేకత తో జీవిస్తారు....!!!

☘️☘️☘️☘️☘️☘️☘️☘️
 

0/Post a Comment/Comments