"యూత్ ఎక్స్ లెన్స్"అవార్డు గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందలతో ప్రవాహిని..💐💐

"యూత్ ఎక్స్ లెన్స్"అవార్డు గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందలతో ప్రవాహిని..💐💐

"యూత్ ఎక్స్ లెన్స్"అవార్డు గద్వాల సోమన్నకు ప్రదానం
------------------------------------
ప్రముఖ బాలసాహిత్యవేత్త , బాలబంధు, గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్నను  అబ్దుల్ కలాం "యూత్ ఎక్స్ లెన్స్"అవార్డు వరించింది.డా.ఏపీజే.అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నూతన తెలుగు సాహిత్య ప్రక్రియ 'సున్నితాలు' లిఖించి,నివాళులర్పించినందులకు గానూ సాహితీ బృందా వన జాతీయ వేదిక సంస్థ వారిచే "అబ్దుల్ కలాం యూత్ ఎక్స్ లెన్స్ అవార్డు-2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది.పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.

0/Post a Comment/Comments