మట్టి గణపతులు ముద్దు పి ఒ పి విగ్రహాలు వద్దు --- D.శ్రీనివాసులు

మట్టి గణపతులు ముద్దు పి ఒ పి విగ్రహాలు వద్దు --- D.శ్రీనివాసులు

ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వద్దు !
మనకి మట్టి విగ్రహాలే ముద్దు !

వాతావరణాన్ని కాలుష్యం చేసే రసాయనాలు వద్దు !
నేలతల్లిని, గంగాదేవిని కాలుష్యం చేసే విగ్రహాలు అస్సలే వద్దు!!

పసుపుగణపతి, మట్టి గణపతి 
విగ్రహాలు ముద్దు !

రంగు రంగుల సోయగాన్నిచ్చే పి ఓ పి  విగ్రహాలు వద్దే వద్దు !!
కాలుష్య కారకాలని దూరం చెయ్ !

ప్కృతి ఒడి లో ఆనందించెయ్ !!


                D.శ్రీనివాసులు 
                నల్లసింగయ్య గారి పల్లి 
                అనంతపురం 

0/Post a Comment/Comments