Fwd: శీర్షిక:బొబ్బిలి చరిత్ర శ్రీమతి సత్య మొం డ్రేటి

Fwd: శీర్షిక:బొబ్బిలి చరిత్ర శ్రీమతి సత్య మొం డ్రేటి


శీర్షిక:బొబ్బిలి చరిత్ర శ్రీమతి సత్య మొం డ్రేటి



వినండి వినండి ఈ తరం   

యువతీ యువకు లార 

పౌరుషం లో పేరుగాంచిన బొబ్బిలి రాజుల పౌరుష గాధ

బొబ్బిలి వీర బొబ్బిలి విజయనగరం జిల్లాలో చారిత్రాత్మక నగరం. బొబ్బిలి వ్యవస్థాపకుడు పెద్దరాయుడు కోట నిర్మాణం వెంకటగిరి వారసుల పదిహేనవ వారసు
ల పదిహేనో వారసుడు.పట్టణాన్ని స్థాపించి పెద్దపులి అని పేరు పెట్టాడు. కాలక్రమేణా పెద్ద పులి బొబ్బిలి బొబ్బిలి గా మారింది.

బొబ్బిలి విజయనగరం యుద్ధం వలన మీ ఊరు పాడైన అది ఎప్పటికీ గతకాలపు శరణాలు కోటలో రాజభవనాలు విద్యాసంస్థలు కళా నిలయాలు ఉన్నాయి

జనవరి 24 1757లో బుస్స్ బొబ్బిలి పై దాడి చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. ఆ యుద్ధంలో బొబ్బిలి వీరులు వీర మరణం పొందారు స్త్రీలు ఆత్మ త్యాగం చేశారు. విజయనగర రాజు విజయరామరాజు బొబ్బిలి రాజు  బావమరిదితాండ్ర పాపారాయుడు హతమార్చి
ఆత్మహత్య చేసుకున్నాడు.

పౌరుష అగ్ని కి బలైన వీరులు
బొబ్బిలి పులులు.చివరగా మిగిలిన బాలుడు చినరంగా రావు కి బుస్సీ పట్టాభిషేకం చేశాడు.
1801 లో ‌ బ్రిటిష్ వారితో సంధి చేసుకుని రాజా అనే బిరుదును వంశపారంపర్యంగా స్నేహంగా గుర్తించారు వెంకట రంగారావు ప్రస్తుతం ఎమ్మెల్యే బొబ్బిలి నియోజకవర్గానికి.
బొబ్బిలి రాజులు వారి సంస్థానంలో ఎన్నో పాఠశాలలు కళాశాలలు స్థాపించారు నేటికీ అవి నడుస్తున్నాయి

సౌర్య, స్వీయ గౌరవం మరియు త్యాగం యొక్క ప్రతిబింబమే బొబ్బిలి రాజుల చరిత్ర

నేటికీ పౌరుషానికి నిలయంగా బొబ్బిలి ప్రజల ఆత్మగౌరవం నడుస్తుంది.జై వీర బొబ్బిలి...

పేరు:శ్రీమతి సత్య 
ఊరు:హైదరాబాద్
చరవాణి:9490239581
ప్రక్రియ:వచనం

0/Post a Comment/Comments