మార్గం కృష్ణ మూర్తి
శీర్షిక: విశ్వ శాంతి వర్ధిల్లాలి
(ప్రక్రియ: బుల్లెట్ పాయింట్స్
రూపకర్త: శ్రీమతి తాడూరి కపిల గారు)
భారత దేశం!
శాంతి కాముకం!!
శాంతిని కోరండి!
అహాన్ని వీడండి!!
ప్రపంచ దేశాలలో!
అనేక యుద్ధాలలో!!
సైనికులూ వీరమరణమొందే!
సామన్యులూ మరణమమొందే!
సైనికులు అమరులైరి!
కుటుంభీకులు మోడులైరి!!
మొదటి ప్రపంచయుద్ధంలో!
రెండవ ప్రపంచయుద్దంలో!!
లక్షాలాదిజనులు అంగవికలులైరి!
అనారోగ్యాల పాలైరి!!
దేశాలు అప్పులపాలవుతుండే!
జనులు అల్లాడిపోతుండే!!
కలుషితాలు పెరిగిపోతుండే!
పర్యావరణం పాడవుతుండే!!
ప్రకృతి దెబ్బతింటుండే!
భూకంపాలు పెరుగుతుండే!!
ఇలానే కొనసాగితే!
యుద్ధాలే జరిగితే!!
భావితరాలకు బ్రతుకుండదనీ!
జీవచ్ఛవాలు అవుతారనీ!!
రేపటి రోజెక్కడా!
విశ్వాన ఎక్కడా!!
అణుబాంబు యుద్ధాలనే!
బయోకెమికల్ యుద్ధాలనే!!
ఆలోచన రాకూడదనీ!
ప్రకృతిని సంరక్షించాలనీ!!
జీవకోటి రక్షింపబడాలనీ!
పర్యావరణాన్ని కాపాడాలనీ!
దేశాలు చర్చించుకోవాలనీ!
మారణహోమాలు మానాలనీ!!
యుద్దాలు జరగకూడదనీ!
ఫైరింగ్ జరుగకూడదనీ!!
ఘర్షణలు పడకూడదనీ!
రుధిరం చిందించకూడదనీ!!
ఉగ్రవాదాన్ని అనిచివేయాలనీ!
టెర్రరిస్టుల తరిమివేయాలనీ!!
ప్రజలానందంగా జీవించాలనీ!
ఒక్కరోజైనా చర్చించాలనీ!!
దేశ దేశాలలో!
ప్రపంచ దేశాలలో!!
శాంతిని నెలకొలుప!
అశాంతిని రూపుమాప!!
చేసిరి తీర్మానం!
వ్రాసిరి ఒప్పందం!
అంతటి మహత్తర రోజే!
లోకకళ్యాణం రోజే!!
పందొమ్మిదొందల ఎనుబైయొకటి!
సెప్టెంబర్ ఇరువైయొకటి!!
ప్రపంచంలోని దేశాలు!
యాబది దేశాలు!!
ప్రతిపాదించిన శుభదినం!
తీర్మానించిన గొప్పదినం!!
ప్రపంచశాంతి దినోత్సవం!
విశ్వశాంతి దినోత్సవం!!
శాంతి వర్ధిల్లాలి!
విశ్వమంతటా నిండాలి!!
- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
శీర్షిక: విశ్వ శాంతి వర్ధిల్లాలి
(ప్రక్రియ: బుల్లెట్ పాయింట్స్
రూపకర్త: శ్రీమతి తాడూరి కపిల గారు)
భారత దేశం!
శాంతి కాముకం!!
శాంతిని కోరండి!
అహాన్ని వీడండి!!
ప్రపంచ దేశాలలో!
అనేక యుద్ధాలలో!!
సైనికులూ వీరమరణమొందే!
సామన్యులూ మరణమమొందే!
సైనికులు అమరులైరి!
కుటుంభీకులు మోడులైరి!!
మొదటి ప్రపంచయుద్ధంలో!
రెండవ ప్రపంచయుద్దంలో!!
లక్షాలాదిజనులు అంగవికలులైరి!
అనారోగ్యాల పాలైరి!!
దేశాలు అప్పులపాలవుతుండే!
జనులు అల్లాడిపోతుండే!!
కలుషితాలు పెరిగిపోతుండే!
పర్యావరణం పాడవుతుండే!!
ప్రకృతి దెబ్బతింటుండే!
భూకంపాలు పెరుగుతుండే!!
ఇలానే కొనసాగితే!
యుద్ధాలే జరిగితే!!
భావితరాలకు బ్రతుకుండదనీ!
జీవచ్ఛవాలు అవుతారనీ!!
రేపటి రోజెక్కడా!
విశ్వాన ఎక్కడా!!
అణుబాంబు యుద్ధాలనే!
బయోకెమికల్ యుద్ధాలనే!!
ఆలోచన రాకూడదనీ!
ప్రకృతిని సంరక్షించాలనీ!!
జీవకోటి రక్షింపబడాలనీ!
పర్యావరణాన్ని కాపాడాలనీ!
దేశాలు చర్చించుకోవాలనీ!
మారణహోమాలు మానాలనీ!!
యుద్దాలు జరగకూడదనీ!
ఫైరింగ్ జరుగకూడదనీ!!
ఘర్షణలు పడకూడదనీ!
రుధిరం చిందించకూడదనీ!!
ఉగ్రవాదాన్ని అనిచివేయాలనీ!
టెర్రరిస్టుల తరిమివేయాలనీ!!
ప్రజలానందంగా జీవించాలనీ!
ఒక్కరోజైనా చర్చించాలనీ!!
దేశ దేశాలలో!
ప్రపంచ దేశాలలో!!
శాంతిని నెలకొలుప!
అశాంతిని రూపుమాప!!
చేసిరి తీర్మానం!
వ్రాసిరి ఒప్పందం!
అంతటి మహత్తర రోజే!
లోకకళ్యాణం రోజే!!
పందొమ్మిదొందల ఎనుబైయొకటి!
సెప్టెంబర్ ఇరువైయొకటి!!
ప్రపంచంలోని దేశాలు!
యాబది దేశాలు!!
ప్రతిపాదించిన శుభదినం!
తీర్మానించిన గొప్పదినం!!
ప్రపంచశాంతి దినోత్సవం!
విశ్వశాంతి దినోత్సవం!!
శాంతి వర్ధిల్లాలి!
విశ్వమంతటా నిండాలి!!
- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్