పిచ్చోళ్లు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పిచ్చోళ్లు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పిచ్చోళ్లు.!(కవిత),
****✍🏻 విన్నర్*******
ఏమయ్యిందిరా పోర 
బద్మాశుల్లారా..!?
ఏం మతి చలించి పోయార్రా మీరు.. లంగలపూట్ నాయల్లారా..!??
గల్లీ రౌడీలుగా అవతరించి,
అవారాగాల్లుగా మారిపోయార్ర..!??
అరే కనీస మానవత్వం ఉందారా..మీకు ??
ఇంతకూ మీరు మానవులేనా రా..???
మానజాతికి చెందిన వాళ్ళు కాదురా మీరు.. మదము మరిగిన మృగాలురా మీరు..!
మీరు మనుష్యులు కాదురా..
నర రూప రాక్షసులురా..!
లోకాన చెడ పుట్టారురా మీరు..!
చెడ్డ తలపులలో జీవిస్తూ..
చెడ్డ పనులు చేయ లోకాన కాలు మోపారురా..మీరు..!
దుష్ట సంహారం జరిగి తీరుతుంది..రా,
దుష్ట కొడుకుల్లారా..!
పనికిమాలిన లత్ఖోర్ నాయాల్లారా..!?
దేవుడు అంతా చూస్తున్నాడురా..!
మీ భరతం పట్టేందుకు..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments