కాస్త చల్లారు మా..!?(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కాస్త చల్లారు మా..!?(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కాస్త చల్లారు మా..!(కవిత)

ఆవేశంతో ఏమీ పొందలేము.,
ఏదైనా శాంతితోనే సాధించగలం..!
కోపం మనిషిని సమాజంలో నిరాదరణకు 
గురిచేస్తుంది..!
మనిషిలోని విచక్షణా సామర్థ్యాన్ని..కృంగదేస్తుంది.
అహింసా సిద్ధాంతం జగత్ప్రసిద్ది పొందింది..!
దీని ద్వారానే గాంధీజీ విజయం సాధించడం జరిగింది..!
మారణ హోమం తో మనుష్యజాతి నామ రూపాలు లేకుండా పోతుంది..!
సహనం, శాంతీ..ద్వారానే ప్రజలందరి జీవితాల్లో సౌభాగ్యం విలసిల్లడం జరుగుతుంది..!
ఒకరినొకరు చంపుకుంటు పోతే..ఆవేశాలు తెగతెంపులు చేసుకున్నట్లు యుధ్ధాలు మొదలవుతూ పోతే..
ఇంకెక్కడి.. శాంతి..!?
ఇంకెక్కడి ..సుఖ శాంతులు..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments