గురు బ్రహ్మ ' బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

గురు బ్రహ్మ ' బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

'గురు బ్రహ్మ ' బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

పెద్దకడబూరు మండలం,హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపా ధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త, కవిరత్న గద్వాల సోమన్న ను 'గురు బ్రహ్మ' బిరుదు వరించింది.' డా. సర్వేపల్లి రాధాకృష్ణన్' గారి జయంతిని పురస్కరించుకుని, గురుపూజోత్సవ వేడుకల్లో భాగస్వాములై, విద్యారంగంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసి  సేవలందించినందుకు గాను, తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్న సహస్ర రత్న గద్వాల సోమన్న  సాహిత్య ప్రతిభను అభినందిస్తుతూ సాహితీ బృందావన  జాతీయ వేదిక వారిచే "గురు బ్రహ్మ" బిరుదు 5-సెప్టెంబర్-2021 నాడు వాట్సప్ వేదిక ద్వారా  ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను  సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.

0/Post a Comment/Comments