గురు: బ్రహ్మ, గురు విష్ణు
గురు :దేవో, మహేశ్వర:
గురు:సాక్షాత్ పర బ్రహ్మ
తస్మాయి శ్రీ గురువే నమః
మీ అక్షరాల తోటలోని పుష్పాన్ని నేను
మీ గ్రంథాలయం లోని పుస్తకమా నా స్థానం
నా మస్తిష్క నరాన్ని మీటి శ్రావ్యమైన
సంగీతాన్నందించిన సంగీత విధ్వంసుడవా !!
అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే వారదివో
రాయిని పలికించే మాటవో మనసును వెలిగించే జ్యోతి వో
కళ్ళల్లో దాచుకున్న కలల ను తీరానికి చేర్చే వారదివో
కలతoటూ నాదరికి చేరకూడదని కోరుకొనే శ్రేయోభిలాషివో !!
రాయిని శిల్పం గా మార్చిన శిల్పివా
అక్షరానికి ఆయువు నీవు పదాలకి పదానిస నీవు
నీ పుస్తకం లో చిన్న పేరా నేను
మీరు వెలిగించిన చిరు దివ్వెలం మేము !!
క్రొవ్వొత్తిలా కరిగి వెలుగునిస్తూ అజ్ఞానపు చీకటిని
తొలగించిన ఆది దేవా !!
లాలించే తల్లిగా, పాలించే తండ్రిగా
నా ఉన్నత ఆశయాలు నెరవేర్చిన మార్గదర్శి !!
నీకు పాదాభి వందనాలు !!!
యెనుగందుల శంకర్
M.Sc(Org.chem)
అధ్యక్షులు
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
. నిజామాబాదు
9440747614