"జ్యోతిరావు పూలే సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం - అభినందనలతో ప్రవాహిని

"జ్యోతిరావు పూలే సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం - అభినందనలతో ప్రవాహిని

"జ్యోతిరావు పూలే సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు, పెద్దకడబూర్ మండలం, హెచ్. మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న గద్వాల సోమన్నను  "జ్యోతిరావు పూలే సేవా" అవార్డు వరించింది. సామాజిక సేవ, తెలుగు సాహిత్యంలో విశేష కృషికి గానూ వల్లూరి ఫౌండేషన్ సంస్థ  అధినేత వి.ఆర్. శ్రీనివాస్ వారిచే "జ్యోతిరావు పూలే సేవా పురస్కారం -2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.

0/Post a Comment/Comments