సాంప్రదాయ సాంస్కృతిక వైభవం --వి. కృష్ణవేణి

సాంప్రదాయ సాంస్కృతిక వైభవం --వి. కృష్ణవేణి కళా -నైపుణ్యం.
సాంప్రదాయ సాంస్కృతిక వైభవం.

ప్రాచీన కళానైపుణ్యాలకు భారతదేశం నిలయం
హస్త కళా నైపుణ్యం
చిత్రకళా నైపుణ్యం
వృత్తి కళా నైపుణ్యం..
పురాతన చారిత్రక కట్టడాలకు నిదర్శనాలు.
కోయబొమ్మలు.
లక్కబొమ్మలు..
కమ్మరి, కుమ్మరివృత్తి నైపుణ్యం  హస్తకళా, వృత్తి  నైపుణ్యంలో బాగాలైతే..
దేవాలయాలు..
పురాతన కట్టడాలు
చారిత్రక కట్టడాలు పురాతన ఆచారావ్యావహారాలకు...
మానవాళి కట్టుబాట్లకు...
నృత్యం, జానపదకళాకృతులు
ఆయా ప్రాంతాల ఆచార సంప్రదాయాలకు నిలయాలు.
ముఖ్యంగా కళానైపుణ్యాలు ఆ ప్రాంతప్రజల సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియచేస్తూ
సాంఘిక, నైతికతను పెంపొందింపచేస్తూ..
తరతరాలకు కళానైపుణ్యాలను...
మానవ సృష్టికి ప్రతిబింబాలై..
కళాకారుల ఊహగానాలుగా..
సృష్టి లయ కామ క్రోదాలకు తార్కణాలుగా నిలిచెను కళాప్రతిమలు.
కళా నైపుణ్యం ఆనందాన్ని, ఆహ్లాదానికి, పురాతన మనుగడకు,తరతరాల అనుభవానికి
అర్దానిచ్చే ఆయువును నింపే ప్రదర్శన..
కళా నైపుణ్యం అనేది మానవసృష్టిగా 
పురాతన ఆధారాలు..
సాంప్రదాయ, సాంస్కృతిక, ఆచారాలకు ప్రతీక.


వి. కృష్ణవేణి
వాడపాలెం.
9030226222

ప్రక్రియ :వచనం 
 

0/Post a Comment/Comments