సర్వేపల్లి రాధకృష్ణన్. -శ్రీమతి సత్య మొం డ్రేటి

సర్వేపల్లి రాధకృష్ణన్. -శ్రీమతి సత్య మొం డ్రేటి

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా
పుట్టినరోజు శుభాకాంక్షలు త మహనీయ స్మరణ
తిరుత్తణిలో పుట్టిన సర్వేపల్లిరాధాకృష్ణ
సద్గుణాలతో పెరిగిన గుణ శీలుడు.
ఉపాధ్యాయ వృత్తి కే  వన్నె తెచ్చిన మహామేధావి.
ఎన్నిఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన మహనీయుడు.
తన ఉపన్యాసాలతో దేశవిదేశాల్లో కీర్తి ప్రతిష్ట లు పొందిన జ్ఞాన పురుషుడు
భారతీయ తత్వశాస్త్రం రచించిన మానసిక తత్వ వేత్త
అపార జ్ఞాన సంపదతో ఉపాధ్యాయ స్థాయి నుండి
భారత రాష్ట్రపతిగా ఎదిగిన 
మేరు పర్వతం
ఆ మహనీయుని కి  విజ్ఞాన నివాళి గా భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును
 ఉపాధ్యాయ దినోత్సవంగాప్రకటించింది.... ఎన్నో అవార్డులు అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి
అక్షర కుసుమాంజలి ఘటిస్తున్నా...

శ్రీమతి సత్య మొం డ్రేటి 
హైదరాబాద్

0/Post a Comment/Comments